జాతకాలమీదా జాతక కధలమీదా నమ్మకం లేనివాళ్ళకు[ముఖ్యంగా పెళ్ళిళ్ళ విషయానికొచ్చినప్పుడు] ఒక యదార్ధ సంగ్ఫ్హటన విన్నతరువాత ఇప్పుడు ఎక్కువ వివాహాలు దాంపత్యాలు దయనీయంగా విడాకుల వేటలో ఎందుకు పడుతున్నాయో
విజ్ఞులు ఆలోచించదగిన విషయం. ఒక లాయర్ గారు,మనీ మీదకన్నా మనుషులమీద ప్రేమతో వృత్తిని ధర్మ మార్గంలో
నిర్వహిస్తున్నారు. పెద్ద కొడుకూ తండ్రిగారికి తోడుగా ఉంటూ సహకరిస్తున్నారు.చిన్నకొడుకు ఓ స్కూటర్ కంపెనీలో జూనియర్ ఇంజనీరుగా పనిచేస్తున్నాడు. పెళ్ళిళ్ళకోసం సంబంధాలు చూస్తున్న రోజుల్లో ఒక సంబంధం వచ్చింది.అమ్మాయికి కుజ దోషం ఉండనీ ఆసంబంధం వద్దనీ వదిలేసారు. ఒక సంవర్త్సతం తర్వాత ఇంకోవ్యక్తి ద్వారా ఆ సంబంధం ఖాయమయింది.ఇంకో మిడతం భొత్లు గారు ఆ కన్య జాతకాన్ని తిరగరాసి మళ్ళీ లాయర్గారికి అంపారు.
===========

No comments:
Post a Comment