నవనవలాన్మేషం
====================
ఆవిడ ఆలోచనలన్నీ
పురాతనమైనవేననీ
అనిపించినా
అవెందుకోనాకు
నవనవోన్మేషంగానే
స్ఫురిస్తాయి.
ఎప్పటికీ అవి వాటి
తాజాదనాన్నిగానీ
అమాయకత్వాన్ని గానీ
శాంతికాముకత్వాన్నీ
కోల్పోదన్న మాట
మాత్రం నూటికి
నూరు పాళ్ళూ వాస్తవం.
[ఓ ఆంగ్లకవితకు అనుసృజన]
====================
ఆవిడ ఆలోచనలన్నీ
పురాతనమైనవేననీ
అనిపించినా
అవెందుకోనాకు
నవనవోన్మేషంగానే
స్ఫురిస్తాయి.
ఎప్పటికీ అవి వాటి
తాజాదనాన్నిగానీ
అమాయకత్వాన్ని గానీ
శాంతికాముకత్వాన్నీ
కోల్పోదన్న మాట
మాత్రం నూటికి
నూరు పాళ్ళూ వాస్తవం.
[ఓ ఆంగ్లకవితకు అనుసృజన]
No comments:
Post a Comment