పుట్టింది అత్యంత సిరిసంపదలు తొణికిసలాడే భాగ్య వంతుల కుటుంబంలో ,బాగా చదువుకుని ఉద్యోగం చేయవలసిన అవసరంలేడు.
తనకున్న స్వతంత్ర భవాలను అణచుకోలేక, తన స్వేచ్చహ ను నియంత్రించుకునే
తనజీవితకాలంలో 2 వేల పైగా కవితలల్లినా,తనను తాను
స్వచ్చందంగా పరిచయంచేసుకోవాలన్న యావలేకపోవడంతో
తన కేవలం పదికవితలను మాత్రమే పత్రికల్లో వెలుగు చూసిన దురదృష్టం ఆమెది.సుదీర్ఘమైన కవితలు కాకుండా అల్పాక్షరాలలో అనల్పమైన భావాలను పొదిగిన ప్రతిభా సమన్విత ఆమె.
వాల్ట్ విట్మన్ తరువాత అంత స్థాయిలో పేరు ప్రతిష్టలు రావల్సిన కవయిత్రికూడా ఆమె.సాంఘిక దృక్పధంలోనూ, ఆధ్యాత్మిక ప్రపంచంలోనూ అమృతగుళకల్లాంటి కవితలామెవి.
ప్రప్రధమంగా ఆవిడమరణానంతరం 1890 వ సంవత్సరంలో వెలువడిన ఆమె కవితా సంపుటి కేవలం రెండు సంవత్సరాలలో
11 పైగా పునర్ముద్రణలకు నోచుకున్న ఘనత ఆమెది.
ఎప్పుడూ శ్వేతవస్త్ర ధారిణిగా ఉంటూ యే మత విశ్వాసాలకూ అంధంగా అనుసరంచబోనని భీష్మించుకున్న వైశిష్ట్యం ఆమెది.ఆవిడ ముప్పయ్యవ యేటినుంచీ బాహ్య ప్రపంచంతో సంబంధాలను పూర్తిగా రద్దుచేసుకుని ఒంటరిజీవితాన్ని నాలుగు గోడలమధ్య నే తన కవితలనల్లుకుంటూ నోటు పుస్తకాలను పూర్తిగా కవితలతోనింపుతూ కాలం గడపడం జరిగింది.ఈమె ఈ స్థితికి ఎందరో ఎన్నో విధాలుగా అనారోగ్య కారణాలని ప్రచారంచేసినా
వాస్తవానికి మంచానికే పరిమితమైన జబ్బుల కారణంగా ఆమె ఆవిడ ముప్పయ్యవ యేటినుంచీ బాహ్య ప్రపంచంతో సంబంధాలను పూర్తిగా రద్దుచేసుకుని ఒంటరిజీవితాన్ని నాలుగు గోడలమధ్య నే తన కవితలనల్లుకుంటూ నోటు పుస్తకాలను పూర్తిగా కవితలతోనింపుతూ కాలం గడపడం జరిగింది.ఈమె ఈ స్థితికి ఎందరో ఎన్నో విధాలుగా అనారోగ్య కారణాలని ప్రచారంచేసినా
వాస్తవానికి మంచానికే పరిమితమైన తల్లి జబ్బుల కారణంగా ఆమెకు సేవలందిచడానికే మొగ్గుచూప పరిమితమయిందని తర్వాత తెలిసిన సత్యం. ఆమే తాతగారు అక్కడే ఆమె చదివిన విద్యాసంస్థకు వ్యవస్థాపకుడు. ఆమె తంద్రి పేరుమోసిన న్యాయవాది శాసన సభ్యుడుకూడా.ఆమెను చదవమని బలవంతం చేయకుండా సోదరుడు ఆమెకు రక్షణ కవచంగా నిలిచి తనమానాన తను తన పెద్దదైన అమహ్ పురానికీ వందల యెకరాల ఉద్యానవనాలకూ పరిమితమైనది.
సంప్రదాయ బద్ధంగా కవితలల్లలేదనీ
చందశ్సునూ,వ్యాకరణాన్నీ అనుసరించలేదన్న
విమర్శలే ఆమెపై,పరిశీలకులూ, విమర్శకులూ
సంధించడంతో ఆవిడ కవితాహృదయాన్ని గాయపర్చడమే
అర్ధంచేసుకుని అవగాహనతో ఆదరించిన వారు లేరనే చెప్పుకోవాలి.
ఆవిడకు మానసిక స్థితి సరిగ్గాలేదనీ చిత్తచాంచల్యముందనీ
అనవసరపు ప్రచారాలతో ఆమెను విసిగించి ఆమె ప్రతిభకు
అడ్దుగానిలిచి ఆమె ప్రతిష్టకు భంగం వాటిల్లజేసిన వారే ఎక్కువ.
అందుకే ఆమె ఈ పరిణామాలతో విసిగుచెంది,బాహ్య ప్రపంచంతో
సంబంధ బాంధవ్యాలను క్రమేపీ తగ్గించుకున్నారు.తన గదికో విశాలమైన ఉద్యాన వనాలకో పరిమితమై రోకుకు మూడుకవితలు
తగ్గకుండా రచనలు చేయడం జరిగింది. ఆవిడకు ప్రధమార్ధంలో
ప్రచురితమైన కవితా సంపుటులలో సంపాదకులు స్వేచ్చహగా
ఆమె భావాలకు విఘాతం కలిగేలా మార్పులూ చేర్పులూ చేసి
ప్రపంచం ఆమె ఉద్దేశాలను అపార్ధంజేసుకోవడానికి దోహదంచేసి
ద్రోహం చేసారనే చెప్పుకోవాలి.ఆంద్లో ఆమె ఎన్నొ సందర్భాలో రాసి
అతకకు మాత్రమే పరిమిత కవితలెన్నో తరువాత ఆమె చనిపోయిన చాలా సంవత్సరాలతర్వాత చదువరులకు అందు బాటులోకి రావడం
జరిగింది.1955 దాకా ఆమె కవితలు అధీకృతమైన రీతిలో వెలువడలేదనే చెప్పుకోవాలి.
కొందరు దేవాలయాలకువెళ్ళి
శాంతికాముకులౌతే నేను ఇంటిదగ్గరనుండే
ఆ సమ్యన దృక్పధాన్ని అలవరచుకున్నాను.
---------------------------------
ఆవిడ ముప్పయ్యవ యేటినుంచీ బాహ్య ప్రపంచంతో సంబంధాలను పూర్తిగా రద్దుచేసుకుని ఒంటరిజీవితాన్ని నాలుగు గోడలమధ్య నే తన కవితలనల్లుకుంటూ నోటు పుస్తకాలను పూర్తిగా కవితలతోనింపుతూ కాలం గడపడం జరిగింది.ఈమె ఈ స్థితికి ఎందరో ఎన్నో విధాలుగా అనారోగ్య కారణాలని ప్రచారంచేసినా

ఎమిలీని మొదటిసారిగా సాహిత్యానికి పరిచయంచేసి ప్రోత్సహించిన ఘనత ఆమె ప్రధానా చార్యులు

No comments:
Post a Comment